బాదం నూనెను ఉపయోగించడానికి సరైన మార్గం..
ఏమిటంటే, బాదం నూనె కొన్ని చుక్కలను రెండు అరచేతులకు తీసుకొని రుద్దండి. ఈ నూనెను ముఖానికి అప్లై చేసి, కాసేపు మసాజ్ చేయండి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)