Health tips: దగ్గు మాటిమాటికీ వస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించి దగ్గును దూరం చేసుకోండి..

చిన్న పాటి దగ్గు (cough)కే మనం బెంబేలెత్తిపోయి డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తాం. ఇంటిలో ఎన్ని మాత్రలు వేసుకున్నా సాధారణంగా దగ్గు తగ్గదు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల తరచూ ఇలాంటి జబ్బులకు గురవుతూ ఉంటారు.