Home » photogallery » life-style »

IF THE BODY IS RICH IN THIS VITAMIN DIABETES WILL NOT AFFECT YOU RNK

Diabetes: శరీరంలో ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటే.. అసలు మధుమేహమే రాదట..

డయాబెటిస్ రోగులు ఈరోజుల్లో ఇంటికి ఒకరు కచ్చితంగా ఉంటున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి నానాతంటాలు పడాల్సి వస్తోంది. అయితే, శరీరంలో విటమిన్ డి తగినంతగా అందితే కూడా డయాబెటిస్ బారి నుంచి బయటపడవచ్చట. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్. ఇది ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్‌కు స్పందించదు.