Ashwagandha: అశ్వగంధ వాడితే 12 ఆరోగ్య ప్రయోజనాలు

Ashwagandha: మన ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. సంతానోత్పత్తిని ప్రసాదిందే దీన్ని దివ్యౌషధంగా భావిస్తారు. పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.