మేకప్ చేయవద్దు: వీలైతే పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు మేకప్ చేయకండి. ఇది పెళ్లి రోజున మీ రూపాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పెళ్లికి ముందు 1 వారం ముఖాన్ని అలాగే ఉంచడం వల్ల గ్లో పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)