వెల్లుల్లి పొట్టుని పెనంపై నల్లగా వేయించాలి... ఈ పొడిని నూనెలో మరిగించి... ఆ నూనెని జుట్టుకి అప్లై చేయాలి.
2/ 5
వారంలో రెండుసార్లైనా తలకు ఆయిల్ పట్టించాలి. కొబ్బరినూనె అయితే, మరీ మంచిది.
3/ 5
మరీ చల్లని నీటితో కాకుండా... గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.
4/ 5
ఉసిరి, కుంకుడు, శీకాకాయల మిశ్రమాన్ని నీటితో కలిపి 8గంటలు నానబెట్టాలి. ఉదయాన్నే అందులో గోరింటాకు కలిపి మరో గంట నానబెట్టి... ఆ మిశ్రమాన్ని తలకు రాయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది.
5/ 5
వాల్నట్స్ని తురమాలి... తురిమిన వాల్నట్స్ని నీటిలో మరిగించి... ఆ నీటిని దూది సాయంతో జుట్టుకు రాయాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.