హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

చలికాలంలో నీరు లేకుండా మేకప్‌ను తొలగించుకోవాలంటే ఇలా చేయండి..చిటికెలో ముఖం శుభ్రంగా ఉంటుంది

చలికాలంలో నీరు లేకుండా మేకప్‌ను తొలగించుకోవాలంటే ఇలా చేయండి..చిటికెలో ముఖం శుభ్రంగా ఉంటుంది

చాలా మంది ఆడవాళ్ళు మేకప్ చేసుకుంటారు కానీ చలికాలంలో మాత్రం చలిని నివారించడానికి మేకప్ తీయకుండా ఉంటారు. దీని వల్ల ముఖంపై మేకప్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. నీరు లేకుండా మేకప్‌ను తొలగించడానికి ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మేకప్‌ను తొలగించడంతోపాటు చర్మాన్ని మెయింటైన్ చేయవచ్చు.

Top Stories