రోజూ వ్యాయామంతోపాటు, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, బాదంపప్పు, జీడిపప్పు, అరటిపండ్లు, వేరుశనగపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో భాగంగా మెగ్నీషియం ఉన్న పదార్థాలని తీసుకున్నట్లయితే తలనొప్పిని నివారించుకోవచ్చు. Image source Pexels