#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » LIFE-STYLE » HOW TO MAKE GHEE CHAI RECIPE SIMPLE DESI GHEE CHAI FOR GOOD HEALTH NK Ghee Tea: ఆరోగ్యానికి దివ్యౌషధం నెయ్యి టీ... ఇలా తయారుచేసుకోండి Ghee Tea: ఆరోగ్యం కోసం చాలా మంది నెయ్యి వాడుతారు. అదే నెయ్యితో టీ తయారుచేసుకొని రోజూ తాగితే... ఆరోగ్యానికి మరింత ఎక్కువ మేలు జరుగుతుంది. News18 Telugu | February 26, 2021, 6:53 AM IST 1/ 5 Ghee Tea: ఇప్పటివరకూ మీరు పాల టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి చాలా రకాల టీల గురించి విని ఉంటారు. ఇప్పుడు నెయ్యితో తయారుచేసుకునే ఘీ టీ గురించి తెలుసుకుందాం. మిగతా టీల లాగే నెయ్యి టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా ఇందులో వేసే పదార్థాలు... సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. రోజూ ఉదయం వేళ టీ తాగేవారు... రెగ్యులర్ టీకి బదులు... ఘీ టీ తాగడం అలవాటు చేసుకుంటే... ఇక ఆ రోజంతా ఎంతో ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే... పాల నుంచి వచ్చే వెన్న నుంచి నెయ్యిని తయారుచేస్తారు కాబట్టి... నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది టిఫిన్లు, భోజనాల్లో నెయ్యిని వేసుకుంటారు. మరి నెయ్యితో టీ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. (credit - youtube - Cook Show) 2/ 5 Ghee Tea తయారీకి కావాల్సినవి: నెయ్యి 2 టీస్పూన్లు, పాలు 2 కప్పులు (400 గ్రాములు), కుంకుమపువ్వు - కొద్దిగా (ఇది ఆప్షన్ మాత్రమే), పంచదార 4 టీ స్పూన్లు, టీపొడి 3 టీస్పూన్లు, యాలకులు 1 (పొడిచేసుకోవాలి) (credit - youtube - Cook Show) 3/ 5 Ghee Tea తయారీ విధానం: ముందుగా టీ గిన్నెలో పాలు పొయ్యాలి. వెంటనే కుంకుమపువ్వు, యాలకులు, పంచదార వేసుకోవాలి. పాలు కొద్దిగా వేడి అవ్వగానే... టీపొడి వేసుకోవాలి. పాలు బాగా ఉడికాక... దించేసే ముందు... నెయ్యి వేసుకోవాలి. లేదంటే... టీని కప్పుల లోకి ఫిల్టర్ చేసిన తర్వాత... కప్పుల్లో కూడా నెయ్యి కలుపుకోవచ్చు. (credit - youtube - Cook Show) 4/ 5 నెయ్యి టీ వల్ల... జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది. ముఖ్యంగా... చిన్న పేగులు మరింత బాగా పనిచేస్తాయి. అలాగే... కడుపులో గ్యాస్, ఏసీడీటీ సమస్యలు తగ్గుతాయి. ఆవు నెయ్యిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. (credit - youtube - Cook Show) 5/ 5 ఉదయం వేళ టీలో నెయ్యి కలుపుకొని తాగితే... శరీరంలోని కణాలకు పోషకాలు చక్కగా అందుతాయి. వ్యాధి నిరోధక శక్తి బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ టీ తాగొచ్చు. (credit - youtube - Cook Show) తాజా వార్తలుAshok Gajapathi Raju slaps a woman: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజుViral Video : మూర్ఖత్వంతో ప్రాణాల్ని బలి చేసుకున్న జింక.. వేటాడి..వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి..Telangana: ఆడపిల్ల పుడితే రూ. 5 వేలు కానుకగా అందజేస్తున్న సర్పంచ్.. ఎక్కడో తెలుసా..?Ram Charan: రామ్ చరణ్‌ను వదిలే సమస్యే లేదంటున్న రాజమౌళి.. Top Stories వైసీపీ నేతలు హిందూపురం జిల్లా తెస్తే... తాను ఏం చేస్తానో చెప్పిన బాలయ్య Telangana: ఆడపిల్ల పుడితే రూ. 5 వేలు కానుకగా అందజేస్తున్న సర్పంచ్.. ఎక్కడో తెలుసా..? Women's day 2021: 30 ఏళ్ల తర్వాత ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఈ టిప్స్ పాటించండి మూర్ఖత్వంతో ప్రాణాల్ని బలి చేసుకున్న జింక.. వేటాడి..వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. Ram Charan: రామ్ చరణ్‌ను వదిలే సమస్యే లేదంటున్న రాజమౌళి..
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games