Fish Recipe: చేపల కూర చకచకా... చాలా ఈజీ.. ఇలా చేస్తే టేస్ట్ జీవితంలో మర్చిపోరు

Fish curry: బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లైన వారు వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వారు ఈజీగా చేపల కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.