Chicken Recipe: చిటికెలో చికెన్ కర్రీ.. చాలా ఈజీ.. వెరీ టేస్టీ.. బ్యాచిలర్స్‌ స్పెషల్

Chicken curry: బ్యాచిలర్స్ వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వారు ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.