Chicken vada recipe తయారీకి కావాల్సినవి: బోన్లెస్ చికెన్ పావుకేజీ, పచ్చి శనగపప్పు - 1 కప్పు, ఉల్లిపాయలు -1 కప్పు (చిన్నగా కట్ చేసుకోండి), పచ్చిమిర్చి 8, కరివేపాకులు అరకప్పు, కొత్తిమీర అరకప్పు, పుదీనా అరకప్పు, జీలకర్ర 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, జీలకర్ర పొడి అర టీస్పూన్, గరం మసాలా పావు టీస్పూన్, ఉప్పు 2 టీస్పూన్లు, ఆయిల్ - వడలు వేపేందుకు సరిపడా. (image credit - youtube)