Chicken easy recipe తయారీకి కావాల్సినవి: చికెన్ 500 గ్రాములు, ఉల్లిపాయలు 3 (మీడియం సైజువి), నూనె -4 టేబుల్ స్పూన్లు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చినచెక్క, పచ్చిమిర్చి 3 (పొడవుగా కట్ చేసి పెట్టుకోండి), అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు - అర టీస్పూన్, ఉప్పు - సరిపడా, కారం - 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ - 1 టీ స్పూన్, వాటర్ - అర గ్లాస్, ఎండుకొబ్బరి పొడి -1 టేబుల్ స్పూన్, కొత్తిమీర - కొద్దిగా. (image credit - youtube)