Heavy Weight: మీలో ఫిట్ నెస్ తగ్గిందని ఇలా తెలుసుకోండి.. శరీరాకృతి మారిందని తెలిపే సంకేతాలు ఇవే!

Heavy Weight clues: చాలామంది ఎప్పటిలానే ఉన్నామనుకుంటూ తమలో మార్పులను గుర్తించలేరు. ముఖ్యంగా శరీర బరువు పెరిగిందని, శరీరాకృతి మారిందని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు బరువు పెరిగినట్లే గుర్తించండి.