Snoring: మీ ఇంట్లో ఎవరైనా గురక పెడుతున్నారా? అయితే, ఇలా చేయండి..

Snoring Remedies: గురక రావడానికి మరో కారణం డీహైడ్రేషన్ సమస్య. పురుషులు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు ప్రతిరోజూ తప్పకుండా తాగాలి.