Ants in House: ఇంట్లోకి చీమలు వస్తున్నాయా... చంపొద్దు.. ఇలా చేస్తే పరార్... సింపుల్ టిప్స్

How to get rid of Ants: చీమల్ని తరిమేసేందుకు చీమల మందు ఉంటుంది. కానీ దాన్ని వాడితే అవి చచ్చిపోతాయి. పైగా ఆ మందు మనకూ హాని చేస్తుంది. అందువల్ల చీమలు చావకుండా వెళ్లిపోయే టిప్స్ మనం తెలుసుకుందాం.