Onion Cutting: కన్నీళ్లు కార్చకుండా.. ఉల్లిపాయను ఇలా కట్ చేయండి..

Onion Cutting Tips:ముందుగా ఉల్లిపాయను రెండు భాగాలుగా కట్ చేయాలి. కట్ చేసిన పార్ట్ను బోర్డువైపునకు పెట్టి కట్ చేయాలి. అలా చేస్తే కన్నీళ్లు రావు.