Belly Fat burn: చలికాలంలో ఈ 6 టిప్స్ పాటించండి.. మీ పొట్ట, నడుం చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ

Belly fat burn: ఎక్కువ సేపు కూర్చుంటే... పొట్ట ముందుకు సాగి కొవ్వుతో ఉబ్బిపోతుంది. నడుం చుట్టూ రింగులా కొవ్వు పేరుకుంటుంది. ఈ 6 చిట్కాలు పాటించి కొవ్వు కరిగించుకోమని డాక్టర్లు చెబుతున్నారు.