Health Tips: నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా.. ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే చాలు.. కొన్ని రోజల్లోనే ఫలితాలు

Mouth ulcers treatment: నోటి పుండ్లు సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఏర్పడతాయి. నోటి పుండ్లు ఏర్పడిన వారు ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు. నోట్లో నాలుకతోపాటు పెదవుల లోపలి భాగంలో పొక్కులు వస్తుంటాయి. దీంతో ఆహార రుచించదు, కొంచెం కారం తగిలినా తట్టుకోలేరు. అయితే వైద్యుడి అవసరం లేకుండా మన ఇంట్లోనే చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు.