Sexual Wellness: నా భార్త ఓరల్ సెక్స్ చేయడం లేదు...నాకు భావప్రాప్తి దక్కడం లేదు...ఏం చేయాలి...

ఆయన మూడ్ సెట్ చేయడానికి గదిలో మంచి లైటింగ్, మంచి సువాసనలు ఉండేలా ప్రణాళిక వేసుకోండి. ఒకవేళ పరోక్షంగా అన్ని విషయాలు చెప్పినా మీ భర్తలో మార్పు లేనప్పుడు.. ఆయనతో నేరుగా చర్చించేందుకు సిద్ధపడాలి.