Health Tips | కొంతమందికి ఎప్పుడూ ఆకలి అవుతూనే ఉంటుంది. సమయం, సందర్భం అంటూ ఏం ఉండదు.. తిన్న కొన్ని నిమిషాల్లోనే మళ్లీ ఆకలి అవుతుంటుంది. ఇలా ఎక్కువగా తినడం వల్ల అధికబరువుతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు ఆకలిని అదుపుచేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే..