Home » photogallery » life-style »

HOW TO CLEAN AND REUSE COOKING OIL RNK

Cooked oil: వేయించిన ఆయిల్ క్లీన్ చేసి.. ఎలా రీయూజ్ చేయాలో తెలుసుకోండి..

Cleaning oil: సాధారణంగా ఒకసారి వేయించిన ఆయిల్ లో కణాలు మిగిలిపోయిన పిండి, సుగంధ ద్రవ్యాలు లేదా మీరు వేయించిన వాటి నుండి మిగిలిపోయినవి కావచ్చు ఉండిపోతాయి. మనలో చాలామంది ఈ కణాల గురించి పెద్దగా పట్టించుకోరు.