మీరు కూడా చేపల కొనుగోలుదారు అయితే, అది మంచి చేపనా లేదా తాజా చేపనా అని ఎలా తనిఖీ చేయాలో మీకు తెలుసా? ఎందుకంటే చేపల డిమాండ్‌ను బట్టి దాని కల్తీ కూడా ఎక్కువే. ముఖ్యంగా చేపలను ఐస్ క్యూబ్స్ ఉన్న బాక్సుల్లో రెండు, మూడు రోజుల పాటు ఉంచి విక్రయించడం చూడవచ్చు. అలా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి మంచి చేపలను ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం.