సీజనల్ ఫ్రూట్స్‌లో చాలా పోషకాలు ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్‌ను చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ వేసవి కాలాన్ని సీజనల్ ఫ్రూట్స్‌తో జయించవచ్చు.(Image Credits: News18 Graphics)
2/ 7
వేసవిలో లభించే ఈ 5 సీజనల్ ఫ్రూట్స్‌తో.. వేసవి ఉష్ణోగ్రతలను ఎదుర్కొవడమే కాకుండా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ పండ్లు వాటిలో లభించే పోషకాల గురించి చూద్దాం.(Image Credits: News18 Graphics)