నిద్ర పట్టడానికి యుద్ధం చేయాల్సి వస్తుందా..? అయితే ఈ ఫుడ్స్ తింటే కుంభకర్ణుడు కూడా మిమ్మల్ని డిస్ట్రబ్డ్ చేయడు

Improve Your Sleep: ఉరుకుల పరుగుల జీవితం.. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాక టెన్షన్, టెన్షన్. నిద్ర అయినా హాయిగా పోతున్నామా..? అంటే అదీ లేదు. ఎన్నో ఆలోచనలు, మరెన్నో సంఘర్షణలు, చూస్తుండగానే తెల్లారిపోతుంది. మళ్లీ బతుకు పోరు మొదలు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టగానే ఆవలింపులు. రాత్రేమో నిద్ర లేమి. ఈ సమస్య తీరేదెలా..?

  • News18
  • |