Home » photogallery » life-style » HOW MANY EGGS YOU CAN EAT DAILY AND WHEN IT BECOME DANGEROUS NK

Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?... ఎక్కువ తింటే ఏమవుతుంది?

Eggs: గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో, అంత డేంజర్ కూడా. రోజూ అతిగా గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. తద్వారా అలా జరగకుండా జాగ్రత్తపడవచ్చు.