Home » photogallery » life-style »

HOW LONG SHOULD WALKING BE DONE TO LOSE WEIGHT HERE IS THE FULL DETAILS VB

Weight Loss Tips: బరువు తగ్గాలంటే వాకింగ్ తప్పనిసరి.. అయితే ఎంత సేపు వాకింగ్ చేయాలి.. వివరాలు తెలుసుకోండి..

Weight Loss Tips: ఎవరైనా బరువు ఎక్కువగా ఉంటే ఎప్పటికైనా ప్రమాదకరమే. అయితే తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నించినా తగ్గరు. చాలామంది వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతారు. మరి.. రోజూ ఎంత సేపు నడవాలో తెలియదు.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.