Cooking Rice: అన్నం కుక్కర్ లో పెడుతున్నారా..? సంప్రదాయ పద్ధతిలో వండుతున్నారా.. ఏది ఆరోగ్యానికి మంచిది?

Cooking Rice Best Methade: దక్షిణ భారత దేశంలో అన్నం ప్రధాన ఆహారం.. అన్నం తినని వారు అతి కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. అయితే అన్నం సంప్రదాయ పద్దతుల్లో వండుతున్నారా..? లేక ప్రెజర్ కుక్కర్ లో వండుతున్నారా..? రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా..?