Adulteration In Milk: మీరు వాడే పాలు స్వచ్ఛమైనవేనా? కల్తీవా? సింపుల్ చిట్కాలతో చెక్ చేయండి

Milk Test: తెల్లనివన్నీ పాలేనా..? కలర్ సంగతి అటు ఉంచితే.. పాలు అని మనం కొంటున్నవీ అన్ని స్వచ్ఛమైనా పాలేనా..? అంటే సమాధానం చెప్పలేని ప్రశ్న.. కొందరు తమ స్వార్థం కోసం నకిలీ పాలను తయారు చేసి మనకు అంటగడుతున్నారు. మన ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. మరి అలాంటప్పుడు అవి నకిలీవా.. స్వచ్ఛమైనవా ఎలా తెలుసుకోవాలి అంటే...?