శరీరంలో కణాలు అసాధారణంగా పెరుగుదల వల్ల కణితులు ఏర్పడతాయి. ఇది శరీరంలో అవయవాలపై, కణాలపైనా ప్రభావం చూపిస్తుంది. ఈ క్యాన్సర్ శరీర భాగాలకు వ్యాప్తి చెందటం, లేకుంటే ఒకేచోట పెరగి గడ్డలుగా ఏర్పడుతుంది. వివిధ రకాలైన క్యాన్సర్లకు కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. క్యాన్సర్ వచ్చిన వారిలో శరీరంలో వచ్చి ప్రాంతాన్ని బట్టి దాని ప్రభావానికి సంబంధించి లక్షణలు కనిపిస్తాయి. Image source Pexels
అలాగే ఉన్నట్టుండి గొంతు మారడం కూడా ఇందుకు సంకేతంగానే చెప్పుకోవచ్చు. అలాగే మలవిసర్జన మూత్ర విసర్జనలో మార్పులు కూడా క్యాన్సర్కు సంకేతంగా చెప్పవచ్చు. శరీరంపై నల్లటి మచ్చలు రావడం, పులిపిర్ల చుట్టూ నల్లగా ఏర్పడటం, అలాగే తరచూ వాంతులు విరోచనాలు అవుతుండడం ఇవన్నీ కూడా క్యాన్సర్కు సంకేతాలు. Image source Pexels