Home » photogallery » life-style » HOUSE COOL PLANTS THESE 11 INDOOR PLANTS MAY HELP KEEP YOUR HOUSE COOL AND REDUCE HUMIDITY IN ROOMS NK

House Cool Plants: ఇంటి లోపల ఈ 11 మొక్కలు పెంచండి... వేసవి వేడిని తగ్గించుకోండి

Indoor Plants to cool house: కొన్ని రకాల మొక్కలు ఇంటిలోపలి వేడిని లాగేసుకుంటాయి. అందువల్ల వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. అలాంటి మొక్కలేవో తెలుసుకుందాం.