Honey vs Jaggery: తేనె వర్సెస్ బెల్లం.. బరువు తగ్గడానికి ఏది బెటర్...?

Honey vs Jaggery: ప్రకృతి ప్రసాదించిన పదార్థాల్లో తేనె ఒకటి. సకల ఔషధ గుణాలున్న తేనె ఆరోగ్యానకి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతుంది. బెల్లం కూడా తక్కువ తినలేదు. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీకి ఎంతో అవసరం. మరి ఈ రెండింటిలో ఏది తీసుకుంటే బరువు తగ్గుతారు.

  • News18
  • |