ప్రస్తుతమున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని అదుపు చేసేందుకు ఎన్ని చిట్కాలున్నా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
2/ 7
కానీ, కొన్ని చిట్కాల ద్వారా జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చు.
3/ 7
ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు చైనా మహిళలకే సొంతం.
4/ 7
ఇంటి చిట్కాల ద్వారా చైనా మహిళలు కేశ సౌందర్యాన్ని పెంచుకుంటారు.
5/ 7
బియ్యం కడిగిన నీటితో జుట్టుని శుభ్రం చేసుకుంటారు కాబట్టి... చైనా మహిళలకు జుట్టు బలంగా, దృఢంగా, ఒత్తుగా, అందంగా పెరుగుతోంది.
6/ 7
తలస్నానం చేశాక.. ఆ తడిశిరోజాలపై బియ్యం కడిగిన నీరుని పోసం 10నిమిషాలు మసాజ్ చేయండి... ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
7/ 7
ఇలా చేయడం వల్ల జుట్టుకి పోషకాలు అంది కేశ సౌందర్యం మీ సొంతమవుతుంది.