Beauty Tips: లేడీస్.. బ్యూటీ పార్లర్‌కు ఎందుకు ఖర్చు.. ఓ ఆలూ తీసుకుని ఇలా చేస్తే చాలు..

అర కప్పు బంగాళాదుంప పేస్ట్‌ను మూడొంతుల కప్పు దోసకాయ పేస్ట్‌తో కలిపి ముఖానికి రాసుకుని ముఖం మీద ఉన్న ధూళి అంతా తొలగిపోతుంది. ఇవి చర్మానికి రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతాయి. ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.