హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Guava : జాయ కాయే కాదు ఆకు కూడా ఓ వరం..అసలు ఈ పండు భారత్ కు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా

Guava : జాయ కాయే కాదు ఆకు కూడా ఓ వరం..అసలు ఈ పండు భారత్ కు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా

History and facts about guava : జామపండును సూపర్ ఫ్రూట్ అని కూడా అంటారు. జామ పండును సూపర్ ఫ్రూట్ అని పిలవడానికి ప్రత్యేక కారణం ఏమిటంటే, ఇందులో నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి, మూడు రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా, పైనాపిల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫైబర్, టొమాటో కంటే రెండు రెట్లు ఎక్కువ లైకోపీన్ మరియు అరటి కంటే కొంచెం ఎక్కువ పొటాషియం ఉంటాయి.

Top Stories