Raashi khanna Instagram pics: వైరల్‌ అవుతున్న రాశిఖన్నా బ్యూటిఫుల్‌ పిక్స్‌! ఒకప్పుడు బుమ్రాతో..

Raashi khanna viral pics: అందాల రాశిఖన్నా సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఆమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తారు. ప్రస్తుతం జాన్‌ అబ్రహం మద్రాస్‌ కేఫ్‌లో కనిపించిన ఈ నటి తన స్టైలిష్‌ లుక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో రాశి అభిమానులు ఆ ఫోటోస్‌కు ఎన్ని లైక్స్‌ ఇచ్చారో తెలుసా?