Home » photogallery » life-style » HERE THE MANGO MAP OF INDIA AND MAJOR MANGO GROWING STATES LIST SRD

Mangoes : పండ్లలో నవాబ్‌.. మామిడి..! దేశ వ్యాప్తంగా ఎన్ని రకాల మామిడి పళ్లు ఉన్నాయో తెలుసా..

Mangoes : తియ్య తియ్యగా..పుల్ల పుల్లగా.. అదిరిపోయే రకం ఒకటి... అమృతంలా ఉండే తీపి కలిగిన రసాలూరే పండ్లు.. ఇవన్నీ ఒక ఎత్త్తయితే..ఇటు పచ్చి ముక్కగా కాకుండా..అటు రసంగా కాకుండా మెత్తగా నోట్లోకి పోయే బంగినపల్లి రకం .. ఇలా పలు రకాలతో పండ్లలోనే కింగ్‌గా పిలుచుకునే మామిడి పండ్లకి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది.