Home » photogallery » life-style »

HERE THE BANNED PRODUCT LIST IN FOREIGN COUNTRIES BUT HIGHLY USED IN OUR COUNTRY INDIA LIFEBOOY SOAP SRD

Banned product used in India: విదేశాలలో వీటిపై బ్యాన్.. కానీ మన దేశంలో ఎగబడి మరి కొంటున్నారు..

Banned product used in India: ప్రపంచంలోని ఇతర దేశాలలో నిషేధించబడిన అనేక ఉత్పత్తులను భారతదేశంలో విక్రయిస్తారు. ఇందులో సబ్బు నుంచి కార్ల వరకు అన్నీ ఉన్నాయి. ఈ వస్తువులపై నిషేధం వెనుక కారణం ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.