Home » photogallery » life-style »

HERE IS WHEN DHANTERAS SHUBH MUHARAT BEGINS AND ENDS THIS YEAR SR

ధన్‌తేరస్ విశిష్టత, ముహూర్త గడియలు

హిందువులు దీపావళి పండుగకు రెండు రోజుల ముందు జరుపుకోనేదే ధన్‌తేరస్. ఈ రోజుల్లో హిందువులు లక్ష్మీ పూజను జరుపుకుంటారు. పూజతో పాటు, బంగారు మరియు వెండి ఆభరణాలను, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.