హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Protect From Dengue: డెంగీ మీ దాకా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. మీరు సేఫ్..

Protect From Dengue: డెంగీ మీ దాకా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. మీరు సేఫ్..

వర్షాకాలం వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విష జ్వరాలను వ్యాపింపజేసే దోమలు కూడా ప్రతాపాన్ని చూపుతున్నాయి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మలేరియా, డెంగీ వంటి జ్వరాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు.