Home » photogallery » life-style »

HERE ARE THE BEST HOM REMEDIES FOR TOOTHACHE AND THESE TIPS HELP YOU RELIEF IN TOOTHACHE SRD

Toothache Home Remedy : తీవ్ర పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..

Toothache Home Remedy : పంటి నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. పంటి నొప్పి ఎఫెక్ట్ తో తల మరియు కళ్ళు కూడా నొప్పిని కలిగిస్తాయి. దంతాలలో పురుగులు ఉంటే..కొన్నిసార్లు ఏదైనా చిగుళ్ల సమస్య పంటి నొప్పికి కారణమవుతుంది. పంటి నొప్పి భరించలేనంతగా ఉంటే.. ఏమీ తినాలని కూడా అనిపించదు. కానీ మీరు ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఈ రోజు మనం పంటి నొప్పిని పోగొట్టుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ తెలుసుకుంటున్నాం.