Health Tips : ఈ ఆహారపదార్థాలు తీసుకుంటే జుట్టురాలడం తగ్గుతుంది..

ఎన్నెో కారణాల వల్ల నేడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతీఒక్కరూ జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది రకరకాల షాంపూలు, హెయిర్‌మాస్క్‌లు ట్రై చేస్తుంటారు. అయినా ఏం లాభం ఉండడం లేదు. ఇలాంటప్పుడు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యనుంచి బయటపడొచ్చు.