హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Salt Facts: మనం వంటల రుచి పెంచే ఉప్పు గురించి కొన్ని నమ్మలేని నిజాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Salt Facts: మనం వంటల రుచి పెంచే ఉప్పు గురించి కొన్ని నమ్మలేని నిజాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Salt Facts: ఉప్పు లేకుండా మనకు రోజు గడవదు. ఏం తిన్నా సాల్ట్ అవసరమే. మహా సముద్రాలన్నీ ఉప్పు మయమే. ఐతే... సాల్ట్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు. విజ్ఞానాన్ని పెంచే ఆ సంగతులేంటో తెలుసుకుందాం.