దేశంలో అనారోగ్య బాధలు అధికమవుతాయి. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. రోగం వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కంటే.. అసలు వ్యాధి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
2/ 7
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. అందుకే ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల హోం రెమెడీస్‌ను అవలంబిస్తారు. కాబట్టి మీరు కూడా హోం రెమెడీస్‌ను పాటించలనుకుంటే ఈ జ్యూస్ గురించి తెలుసుకోండి.
3/ 7
12 మూలికలతో కలిపి ఉన్న ఈ జ్యూస్‌ను ఉదయాన్నే పడగడుపున తాగితే చాలా మంచిదట.
4/ 7
బీహార్‌లోని బీపీ మండల్ చౌరస్తాలో హెర్బల్ జ్యూస్ బండి పెట్టిన సతీష్ కుమార్ దగ్గరకు ప్రజలు పోటెత్తుతున్నారు.
5/ 7
మార్నింగ్ వాక్ సమయంలో ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల ప్రజలకు మంచి ప్రయోజనం కలుగుతుందని సతీష్ చెబుతున్నాడు.
6/ 7
ఈ జ్యూస్ తయారీకి గిలోయ్, వేప ఆకులు, పచ్చి పసుపు, కలబంద, సహజ ఆకులు, పుదీనా, తులసి, ఉసిరి, కాకరకాయ లాంటి మొత్తం 12 మూలికలను ఉపయోగిస్తున్నట్లు సతీష్ తెలిపారు.
7/ 7
మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, చర్మం, జుట్టు రాలడం లాంటి అనేక ఇతర వ్యాధులకు ఈ జ్యూస్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుందట. ఈ జ్యూస్ గ్లాస్‌కు కేవలం 10రూపాయలే.