Home » photogallery » life-style »

HENLEY PASSPORT INDEX 2022 WITH OUT VISA ONLY INDIAN PASSPORT YOU CAN TRAVEL THIS 60 COUNTRIES SRD

Henley Passport Index 2022: కేవలం మీ భారతీయ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ఈ 60 దేశాలు చుట్టేయచ్చు..

Henley Passport Index 2022: విదేశాలకు వెళ్లాలంటే వీసా (Visa) తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, వీసా లేకుండా విదేశీ పర్యటనకు (Foreign Tour) వెళ్లడం కుదురుతుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. వీసా లేకుండా భారతీయ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించే దేశాలేంటో తెలుసుకుందాం.