Home » photogallery » life-style »

HEART PROBLEMS IN YOUNG PEOPLE THESE ARE THE SIMPLE REMEDIES JUST FALLOW SIMPLE TIPS NGS

Heart Problems: లక్షణాలు లేకుండానే గుండె జబ్బులు.. యవ్వనంలో గుండెపోటు వస్తే ఎలా నివారించాలో తెలుసా..?

Heart problems in youth: ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు చాలా కారణాలే ఉండొచ్చు.. ముఖ్యంగా యువత కూడా గుండె జబ్బుల బారిన పడడం కలవరపెడుతోంది. అది కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే సమస్యలు వస్తున్నాయి. అయితే యుక్తవయసులోనే గుండెపోటు వస్తే ఎలా నివారించాలో తెలుసా..?