Zika Virus : జికా వైరస్ అంటే ఏంటి..? ఎవరిపై ప్రభావం చూపుతోంది..?లక్షణాలు, జాగ్రత్తలు..పూర్తి వివరాలు..

Zika Virus : కరోనా మహమ్మారితో వణికిపోతున్న తరుణంలో కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. అసలు జికా వైరస్ అంటే ఏంటి..? దీనికి టీకా ఉందా..? ఈ మహమ్మారి ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతోంది..? దీన్ని నివారించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.