Sexual Wellness: సెక్స్ చేయకపోతే మీకు ఏమవుతుందో తెలుసా..? అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..

మన దేశంలో ఇప్పటికీ సెక్స్(Sex) గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడని వారు అనేక మంది ఉంటారు. అపోహలు, భయాలతో సెక్స్ కు దూరంగా ఉండే వారు అనేకం. అయితే సెక్స్ లో పాల్గొనని వారు అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారని తాజా అధ్యాయనం చెబుతోంది.