అరటిపండు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ సమస్యకు పరిష్కారంగా ఉంటుంది. అలాగే, కడుపు మంటను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)