హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » life-style »

World Cancer Day 2022 : అపోహ‌లు, అనుమానాలు వ‌ద్దు.. Breast cancer గురించి వాస్త‌వాలు తెలుసుకోండి

World Cancer Day 2022 : అపోహ‌లు, అనుమానాలు వ‌ద్దు.. Breast cancer గురించి వాస్త‌వాలు తెలుసుకోండి

ఫిబ్ర‌వ‌రి 4, ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం. అయితే ఎన్నో ర‌కాల క్యాన్స‌ర్‌ల గురించి అంద‌రికీ తెలుసు. కానీ మ‌హిళ‌ల‌ను మాత్ర‌మ ఇబ్బంది పెట్టే Breast cancer క్యాన్స‌ర్‌పై దేశంలో అవ‌గాహ‌న చాలా త‌క్కువ‌గా ఉంది. దీని గురించి చాలా స‌మాచారం ఆన్‌లైన్‌లో దొరుకుతున్నా అందులో పూర్తిగా వాస్త‌వాలు ఉండ‌డం లేద‌నేది నిజం ఈ వ్యాధి గురించి అవ‌గాహ‌న, చర్చ అవ‌స‌రం.

Top Stories